జాయింట్ సెక్రటరీగా దువ్వ వెంకటేశ్వర్లు నియామకం

1560చూసినవారు
జాయింట్ సెక్రటరీగా దువ్వ వెంకటేశ్వర్లు నియామకం
జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జాతీయ చేనేత నల్గొండ జిల్లా యువజన విభాగం జాయింట్ సెక్రటరీగా దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన దువ్వ వెంకటేశ్వర్లును నియమిస్తున్నట్లు నల్గొండ జిల్లా అధ్యక్షులు తీరందాసు వేణుగోపాలరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాయింట్ సెక్రెటరీ నియామక ఉత్తర్వులు జారీ చేస్తూ తక్షణమే నియామకం అమల్లోకి వస్తుందని తెలిపారు. చేనేత అభివృద్ధి కోసం కృషి చేస్తూ యువజన విభాగాన్ని చేనేత ఐక్యవేదికలో భాగస్వామ్యం చేసే విధంగా గ్రామీణ ప్రాంతాల నుండి పద్మశాలి చైతన్యం కోసం కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్