జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే

77చూసినవారు
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే
దేవరకొండ పట్టణంలోని స్థానిక క్యాంప్ కార్యాలయంలో దేవరకొండ మాజి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ దేవరకొండ బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోపాల్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కోరారు.

సంబంధిత పోస్ట్