ఆర్టీసీ డిపోలో హెల్త్ క్యాంప్

58చూసినవారు
ఆర్టీసీ డిపోలో హెల్త్ క్యాంప్
నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ డిపోలో బుధవారం గ్రాండ్ హెల్త్ చాలెంజ్ 2024 కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రాజీవ్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఈ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సైదులు, ఉద్యోగులు, హెల్త్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్