విద్యార్థులకు 40% డైట్ చార్జీలను పెంచింది

66చూసినవారు
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం విద్యార్థులకు 40% డైట్ చార్జీలను పెంచిందని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ అన్నారు. శనివారం అయన దేవరకొండ నియోజకవర్గం లోని పలు పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన 40 శాతం డైట్ చార్జీలు, కామన్ మెనూ కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా ఆయన మల్లేపల్లిలోని షెడ్యూల్ తెగల బాలుర పాఠశాలలో డైట్ చార్జీల పెంపు, కామన్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్