దేవరకొండలో మేడే సంబరాలు

449చూసినవారు
దేవరకొండలో మేడే సంబరాలు
దేవరకొండ లో బిఆర్టియు హోటల్ యూనియన్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా మేడే నిర్వహించారు. విష్ణు కాంప్లెక్స్ ఎదురుగా బిఆర్టి యు జెండాను రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ టి యు హోటల్ యూనియన్ దేవరకొండ నియోజకవర్గం కార్యనిర్వాహక అధ్యక్షులు ఎర్ర రాజు ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దేవరకొండ నియోజకవర్గం కార్యనిర్వాహక అధ్యక్షులు ఎర్ర రాజు , నియోజకవర్గ అధ్యక్షులు తిరుమల దుర్గేష్, ఉపాధ్యక్షులు తిరుమల సైదులు, ప్రధాన కార్యదర్శి గోగుల యాదయ్య, దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్విటి , నూక మల్లేష్ యాదవ్ , డాన్స్ మాస్టర్ రాక్స్టార్ రమేష్ , కొలుకులపల్లి గెలువయ్య, ఎన్ ఎన్ చారి, కార్యదర్శి బొడ్డుపల్లి సత్యం, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్