విద్యాశాఖ మంత్రిని నియమించాలి

59చూసినవారు
విద్యాశాఖ మంత్రిని నియమించాలి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు యలమల గోపీచంద్ బుధవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం శాఖ మీద ఉన్న దృష్టి విద్యాశాఖపై లేదని, విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్