జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బాలు నాయక్

74చూసినవారు
జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బాలు నాయక్
78వ స్వాతంత్ర దినోత్సవాని పురస్కరించుకొని గురువారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో త్రివర్ణపతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించినా దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్. అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని, అంకిత భావాన్ని స్మరిస్తూ వారి సేవలను కొనియడడం జరిగింది.

సంబంధిత పోస్ట్