రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

79చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం ఒక ప్రకటనలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్