నేడు ఎమ్మెల్యే డైరీ

66చూసినవారు
నేడు ఎమ్మెల్యే డైరీ
నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు క్యాంప్ కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఉదయం 9: 30 వింజమూరు హరిహర క్షేత్రం బ్రహ్మోత్సవాలు, 10 గంటలకు చింతపల్లిలో బక్రీద్ వేడుకలు, 10: 30 కొండమల్లెపల్లిలో కాలేజ్ ప్రారంభోత్సవం, 11: 30 తెల్దేవరపల్లిలో సీసీ రోడ్డు, దేవాలయ ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్