కాంగ్రెస్ ఖాతాలోకి నేరేడుగొమ్ము ఎంపీపీ

70చూసినవారు
కాంగ్రెస్ ఖాతాలోకి నేరేడుగొమ్ము ఎంపీపీ
నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము ఎంపీపీ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. శుక్రవారం నూతన ఎంపీపీగా బిక్కు నాయక్, వైస్ ఎంపీపీగా సరోజలు అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న ఈ పదవులు గత మార్చిలో పెట్టిన అవిశ్వాస తీర్మానంతో తారుమారయ్యాయి. కాగా నూతన ఎంపీపీ, వైస్ ఎంపీలను ఎమ్మెల్యే బాలు నాయక్, ఇతర కాంగ్రెస్ నేతలు సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్