దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

67చూసినవారు
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం చింతపల్లి మండలం బట్టుగూడెంలో శ్రీ లక్మీ నరసింహా స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్