సూర్యాపేట: కేసీఆర్ కుటుంబపై సీఎం సంచలన వ్యాఖ్యలు

65చూసినవారు
కేసీఆర్ కుటుంబపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం హుజూర్ నగర్ లోని ఆదివారం సన్న బియ్యం కార్య క్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రపంచంలో ఎనిమిదో వింత అని అన్నారని, కానీ అదే ప్రపంచంలోనే ఏకైక వింత అని అన్నారు. అదేవిధంగా కాళేశ్వరం కూలిపోయినందుకు కేసీఆర్ కుటుంబాన్ని ఉరి వేసినా తప్పు లేదన్నారు.

సంబంధిత పోస్ట్