అనాధగా మిగిలిన బాలుడికి అండగా నిలవాలి

81చూసినవారు
అనాధగా మిగిలిన బాలుడికి అండగా నిలవాలి
మునగాల మండలం గణపవరంలో మృతి చెందిన విద్యార్థిని పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి అండగా నిలవాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ కోరారు. ఆదివారం గణపవరంలో మహేశ్వరి కుటుంబానికి ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి, శ్రీకాంత్ రాజులు పదివేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఒంటరిగా మిగిలిపోయిన మహేశ్వరి తమ్ముడికి ఉచిత విద్యను అందిస్తామని ఇచ్చిన హామీలో ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్