9న నల్గొండలో నిరసన ప్రదర్శన

64చూసినవారు
9న నల్గొండలో నిరసన ప్రదర్శన
నల్గొండ జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి కలెక్టర్ వారి కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి మచ్చ ఏడుకొండలు కోరారు.

సంబంధిత పోస్ట్