రక్తదానం చేసిన ఊట్లపల్లి గ్రామ యువకుడు

3891చూసినవారు
రక్తదానం చేసిన ఊట్లపల్లి గ్రామ యువకుడు
మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన ఓ మాజీ సర్పంచ్ కుమారునికి శనివారం హైదరాబాద్ లోని మలక్ పేట యశోద ఆసుపత్రిలో ఓ పాజిటివ్ ప్లేట్ లెట్స్ అత్యవసరం అయ్యాయి. వారు మేధ ఫౌండేషన్ సభ్యులను సంప్రదించడంతో సమాచారం తెలుసుకున్న రాంపాటి సాగర్ సమయానికి వెళ్లి ప్లేట్ లెట్స్ ఇవ్వడం జరిగింది. సమయానికి స్పందించినందుకు పేషంట్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్