రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రశేఖర్ రెడ్డి

262చూసినవారు
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రశేఖర్ రెడ్డి
కాంగ్రెస్, బిజెపి నాయకుల మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని చింతపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. చింతపల్లి మండలం తీదేడు గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పి. సి. సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరి తీసి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహాణం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్