ఆర్థిక ఇబ్బందుల్లో 'ధరణి' ఆపరేటర్లు

54చూసినవారు
ఆర్థిక ఇబ్బందుల్లో 'ధరణి' ఆపరేటర్లు
ధరణి ఆపరేటర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. 8 నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని పలువురు ఆపరేటర్లు వాపోతున్నారు. వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న డివిజన్ ఆపరేటర్లపై బదిలీల పిడుగు పడింది. చేతిలో డబ్బులు లేక కొత్త ప్రాంతంలో సెలవులు లేక ఇంటి నుంచి వెళ్లి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్