వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన తక్కలపల్లి కురుపయ్య బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. మాజీ ఎంపీటీసీ వలంపట్ల అబ్రహం ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు మృతిని కుటుంబానికి రూ.5000 వేల ఆర్థిక సాయాన్ని అందించారు.