కనగల్: మరణించి జీవించిన జినుకుంట్ల లింగయ్య

82చూసినవారు
కనగల్: మరణించి జీవించిన జినుకుంట్ల లింగయ్య
కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జినుకుంట్ల లింగయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులను సంప్రదించి నేత్రదానానికి ఒప్పించారు. దీంతో బుధవారం ధర్వేశిపురంలోని మృతుడి స్వగృహంలో కార్నియాను సేకరించారు.

సంబంధిత పోస్ట్