మిర్యాలగూడ డివిజన్ తడకమళ్ల గ్రామానికి చెందిన సాక్షి రిపోర్టర్ రాచకొండ రమేష్ తండ్రి రాచకొండ రాములు గౌడ్ దశదినకర్మ కార్యక్రమానికి బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్ బుధవారం పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కోకన్వీనర్ దాసరాజు జయరాజు, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, బీసీ నాయకులు నాగభూషణం, పెద్ద నరసయ్య, చిన్న నరసయ్య, తదితరులు ఉన్నారు.