మిర్యాలగూడ: బోర మల్లమ్మ పార్థివదేహానికి ఘన నివాళి

53చూసినవారు
మిర్యాలగూడ: బోర మల్లమ్మ పార్థివదేహానికి ఘన నివాళి
యాదవ సంఘం డివిజన్ నాయకులు బోర మారయ్య తడకమల్ల సతీమణి బోర మల్లమ్మ పార్థివదేహాన్ని కేతేపల్లి జడ్పీటీసీ జటంగి లక్ష్మమ్మ యాదవ్, మాజీ జడ్పీటీసీ జటంకి వెంకట నర్సయ్య యాదవ్ సందర్శించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డివిజన్ యాదవ్ సంఘం ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, గౌరవ సలహాదారు కేపీ రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్