వేములపల్లి మండలంలో మిర్యాలగూడ డివిజన్ యాదవ సంఘం ఆదవారం నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ మరియు వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేములపల్లి తాజా మాజీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, మాజీ సర్పంచ్ జడ రాములు యాదవ్, కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, యువజన యాదవ సంఘం అధ్యక్షుడు అంజి యాదవ్, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.