రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎంఎల్ఏ లక్ష్మారెడ్డి

57చూసినవారు
రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎంఎల్ఏ లక్ష్మారెడ్డి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు గురువారం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్