సబ్ కలెక్టర్ పరిధి ఉద్యమ ఫలితమే

74చూసినవారు
సబ్ కలెక్టర్ పరిధి ఉద్యమ ఫలితమే
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ ని సబ్ కలెక్టర్ పరిధికి గుర్తింపు కల్పించడం జిల్లా సాధన సమితి ఉద్యమ ఫలితమేనని సమితి స్టీరింగ్ నాయకులు మాలోథ్ దశరథ్ నాయక్, మారం శ్రీనివాస్, మాడుగుల శ్రీనివాస్, బెజ్జం సాయిలు అన్నారు. మిర్యాలగూడ డివిజన్ కి సబ్ కలెక్టర్ హోదా కల్పిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మిర్యాలగూడ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా సాధన సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్