తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి కల్పించాలి :మారం శ్రీనివాస్

74చూసినవారు
తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి కల్పించాలి :మారం శ్రీనివాస్
మిర్యాలగూడలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి ఇవ్వాలని సోమవారం డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్, పొదిల శ్రీనివాస్, కొమ్ము శ్రీనివాస్ మాట్లాడుతూ, తీన్మార్ మల్లన్న మీడియా రంగంలో అంచలంచలుగా ఎదుగుతూ, ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ, అనేక కేసులను తట్టుకుని, మిడత పట్టిన పటువైన నేతగా పేరు తెచ్చుకున్నారు. మల్లన్నకు బడుగు బలహీన వర్గాల సమస్యలు పూర్తిగా అవగాహన ఉన్నదన్నారు.

సంబంధిత పోస్ట్