ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలి

83చూసినవారు
ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలి
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడ డీఆర్సీ కేంద్రంలో డీఎస్పీ రాజశేఖర్ రాజుతో కలిసి మాట్లాడారు. ఓటర్లు ఎలాంటి ప్రలోబానికి వత్తిడికి గురి కావద్దని, ప్రజల భద్రత కోసం 400 మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరుగురు సీఐలు, 12 మంది ఎస్సైలు, 300 మంది పోలీసులతో పాటు 90 మంది స్పెషల్ పోలీసులు విధుల్లో ఉంటారన్నారు.

సంబంధిత పోస్ట్