గొల్లగూడెంలో కూలిన పురాతన చింత చెట్టు

1113చూసినవారు
మునుగోడు నియోజకవర్గ చండూరు మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి గొల్లగూడెం గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద గల పురాతన 150 సంవత్సరాల పైన వయసు కలిగిన ప్రసిద్ధిగాంచిన చింత చెట్టు ఈదురుగాళ్ళకి వేళ్ళతో సహా విరగడం జరిగింది.

సంబంధిత పోస్ట్