వన్ టౌన్ నూతన సిఐ రాజశేఖర్ రెడ్డిని కలిసిన బంజారా నాయకులు

76చూసినవారు
వన్ టౌన్ నూతన సిఐ రాజశేఖర్ రెడ్డిని కలిసిన బంజారా నాయకులు
నల్లగొండ పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ రెడ్డి ని, ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేళావత్ నాగేష్ నాయక్, రాజశేఖర్, సాగర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్