సిఎంఆర్ ధాన్యం అమ్మకాలకు ప్రభుత్వం నిర్ణయం

79చూసినవారు
సిఎంఆర్ ధాన్యం అమ్మకాలకు ప్రభుత్వం నిర్ణయం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిఎంఆర్ ధాన్యం అమ్మటానికి ఈ - గ్లోబల్ టెండర్ లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సిఎంఆర్ ధాన్యం అమ్మటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుండటంతో నూతన విధి విధానాలు ఎలా ఉంటాయో అని మిల్లర్లు ఎదురు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్