మునుగోడు మండల కేంద్రంలో చిరుజల్లులు

74చూసినవారు
మునుగోడు మండల కేంద్రంలో చిరుజల్లులు
మునుగోడు నియోజకవర్గంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పగలు ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రం చల్లని గాలితో చిరుజల్లులు కురిసింది. గాలి వర్షం వస్తుండడంతో మునుగోడు నియోజకవర్గంలో కొద్దిగా కరెంట్ కి అంతరాయం కలిగింది. ప్రజలు ఎండల తీవ్రత తట్టుకోలేక వర్షాలు కురవాలని కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్