మర్రిగూడ మండలంలో సీపీఐ కార్యాలయంలో శనివారం తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధులు గీతపని వారల సంఘం వ్యవస్థాపకులు నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ బిక్షంగారి 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు.