మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడెం మండలం, దామెర భీమానపల్లి గ్రామములో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు దన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ లిటరసి కోఆర్డినేటర్ ప్రభాకర్ పాల్గొన్నారు. అంబళ్ల రవి మాట్లాడుతూ బ్యాంకుల్లో పొదుపు చేసుకునే విధానాన్ని వృద్ధులకు వివరించారు. పొదుపుపై ప్రయోజనాలను, సైబర్ క్రైమ్ గురించి తెలపడం జరిగింది.