ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

52చూసినవారు
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆరు కొత్త బస్సులను శనివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఆరు కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపారు. ఆరు బస్సులను మంజూరు చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్