మునుగోడు: ఆర్థికంగా ఉన్నవారు నిరుపేదలను ఆదుకోండి

54చూసినవారు
మునుగోడు: ఆర్థికంగా ఉన్నవారు నిరుపేదలను ఆదుకోండి
మునుగోడు: ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గత సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం గురువారం స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు గురువారం 16వ నెల పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా స్థానిక సీఐ ఆదిరెడ్డి, ఎస్సై వెంకన్న గౌడ్ హాజరై నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్