నల్గొండ: ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (వీడియో)

76చూసినవారు
నల్గొండ జిల్లా మునుగోడుకు ఆరు కొత్త ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంజూరు చేశారు. తాజగా ఆ బస్సులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపారు. మంత్రి పొన్నంకు నియోజకవర్గ ప్రజల తరఫున రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్