చండూరు మున్సిపాలిటీలో పని చేస్తున్న కార్మికులకి సరిగా వేతనాలు అందడంలేదు. మున్సిపాలిటీలో ఆయా కేటగిరీల కింద పని చేస్తున్న పారిశూద్ధ్య కార్మికులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్లు, బిల్ కలెక్టర్లు, వాటర్ మెన్లు, ఎలక్ట్రీషియన్లు మొత్తం 49 మంది సిబ్బంది వుండగా, కొన్ని కేటగిరీల సిబ్బందికి మాత్రమే వేతనాలు ఇచ్చి మిగతా సిబ్బందికి మరలా ఇస్తం అని చెప్పడం జరుగుతుంది. ఈ మున్సిపాలిటీలో భిన్నంగా ఉంటుంది అని సిబ్బంది అంటున్నారు.