చర్లగూడ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాని వారికి ఇప్పిచ్చే బాధ్యత తనదని అన్నారు. శుక్రవారం ఆయన వారితో మాట్లాడారు. కుర్చీ వేసుకుని రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తానన్న చెప్పిన కేసీఆర్ 10 సంవత్సరాలైనా పూర్తి చేయలేదని మండిపడ్డారు.