వీధి లైట్స్ వేయించిన గ్రామ పంచాయతీ

83చూసినవారు
వీధి లైట్స్ వేయించిన గ్రామ పంచాయతీ
నాంపల్లి మండలం ఎస్సీ కాలనీ 8వార్డులో గత కొన్ని రోజులుగా వీధి లైట్స్ రాక వెలుతురు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన కార్యదర్శి వెంకటేష్ సిబ్బంది సహాయంతో గురువారం 8వ వార్డులో వీధిలైట్లు స్తంభాలకు వేయించారు. ఇందులో స్థానికులు గాడేపాక రాజు, తాజా మాజీ వార్డు సభ్యులు వేలాద్రి ఉన్నారు.

సంబంధిత పోస్ట్