కాంతిమయమైన బుద్ధవనం

65చూసినవారు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని బుద్ధవనాన్ని గురువారం బుద్ధ జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో బుద్ధవనాన్ని సిద్ధం చేయగా బుద్ధవనం కాంతులు విరజిల్లుతూ పర్యటకులన్నీ మంత్రముగ్ధులను చేసింది ఈ వీడియో లోకల్ యూజర్ల కోసం ప్రత్యేకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్