క్వాలీఫ్ కేషన్ లేని వారు శస్త్రచికిత్సలు చేస్తే కఠిన చర్యలు

69చూసినవారు
క్వాలీఫ్ కేషన్ లేని వారు శస్త్రచికిత్సలు చేస్తే కఠిన చర్యలు
అర్హత క్వాలీఫ్ కేషన్ లేనివారు రోగులకు శస్త్ర చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆరోగ్య అధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలు, పరిశీలించారు. ఈ సందర్బంగా విలేకరుల సమావేశం మాట్లాడారు. ప్రతి జ్వరం డెంగ్యూ కాదని రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు

సంబంధిత పోస్ట్