తిరుమలగిరి సాగర్, బూడియా బాపుని దర్శించుకున్న మాటూరు స్వాములు

52చూసినవారు
తిరుమలగిరి సాగర్, బూడియా బాపుని దర్శించుకున్న మాటూరు స్వాములు
తిరుమలగిరి సాగర్ మండలం పరిధిలోని రంగుండ్ల గ్రామంలోని బూడియ బాపుకు త్రిపురారం మండలం పరిధిలోని మాటూరు & చౌళ్లాతండా అయ్యప్ప స్వాములు మాజీ సర్పంచ్ వాంకుడోత్ పాండు నాయక్ ఆధ్వర్యంలో బుధవారం దర్శించుకున్నారు. వేకువ జామునే స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి వారి భిక్ష చేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు లోకేష్, శ్రీకాంత్, పాప, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్