పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

13325చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. జిల్లా పరిషత్ 2002-03 పదో తరగతి పూర్వ విద్యార్థులు శివమ్ గార్డెన్స్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు గురువులు పాల్గొన్నారు. ఆనాటి మధర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. మధుర స్మృతులను నెమరవేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే కలవాలని నిర్ణయించుకున్నారు.

సంబంధిత పోస్ట్