అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

52చూసినవారు
అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో నిర్వహించినటువంటి బతుకమ్మ కార్యక్రమంలో మహిళలు, ఆడపడుచులు బుధవారం సంతోషంగా బతుకమ్మ ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షురాలు దేశబోయిన స్వరూప-నరసింహ, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆరూరి శ్రీశైలం, పాల్గొని ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్