ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

68చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. బెల్లి యాదయ్య అధ్యక్షతన ఎన్ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ హరిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్