చిట్యాల: హాస్టల్లో ఆకస్మిక తనకి చేసిన జడ్పీ సీఈవో

72చూసినవారు
చిట్యాల: హాస్టల్లో ఆకస్మిక తనకి చేసిన జడ్పీ సీఈవో
చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ పంచాయితీలోని హాస్టల్లో శనివారం నల్గొండ జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి హాస్టల్, భోజనశాలను పరిశీలించడం జరిగినది. అదేవిధంగా అక్కడే విద్యార్దులతో కలిసి భోజనము చేస్తూ, వారికి విద్య యొక్క గొప్పతనమును వివరించి చెప్పారు. విద్యార్థిని, విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానానికి రావాలి అని మంచి మాటలు చెప్పారు.

సంబంధిత పోస్ట్