తుంగతుర్తి గ్రామంలో పత్తి ప్రదర్శన క్షేత్రం

1050చూసినవారు
తుంగతుర్తి గ్రామంలో పత్తి ప్రదర్శన క్షేత్రం
కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన పత్తి ప్రదర్శన క్షేత్రాన్ని రైతులు సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలోని రైతు పిట్టల గట్టయ్య సాగుచేసిన పత్తి రకం వేద సదానంద్ గోల్డ్ తో12 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి రావడం వలన రైతు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సైదులు, వేద సీడ్స్ ప్రతినిధులు, దేవిడి ప్రభాకర్ రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్