బ్రాహ్మణవెల్లంలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

74చూసినవారు
బ్రాహ్మణవెల్లంలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో బస్ స్టాండ్ దగ్గర శ్రీ క్రిష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు నుంచి ఈ నెల 12వరకు ప్రతి నిత్యం అమ్మవారికి అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్