గంగాదేవి గుడి సింహ ద్వారం శంకుస్థాపన

1311చూసినవారు
గంగాదేవి గుడి సింహ ద్వారం శంకుస్థాపన
కట్టంగూరు మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ హరికృష్ణ యాదవ సంఘం పరిధిలో పునర్నిర్మాణం చేపడుతున్న శ్రీ గంగాదేవి గుడికి ఆదివారం సింహద్వారా శంకుస్థాపన మరియు ఆలయ ప్రాంగణంలో గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా గుడి నిర్మాణం ఈ నెలలో పూర్తి చేసి మే నెలలో పండగ చేయాలని గుడి పెద్దలు నిశ్చయించుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దలు ముక్కాముల మల్లయ్య, ముక్కాముల యాదయ్య, ముక్కాముల వెంకన్న,సుంకరబోయిన గంగాధర్,ఆలయ నిర్మాణ శిల్పి పొన్నాటి యువరాజు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్