మంచినీటి పైపులైన్ లీకేజీ...నీరు వృధా

72చూసినవారు
కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి వెళ్లే మంచి నీటి పైపులైన్ లీకై మంచినీరు వృధాగా పోతుంది. ఈ విషయం గురించి పలుమార్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు తెలుపుతున్నారు. దయచేసి ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్