జాతీయ రహదారిపై వెలగని జిఎంఆర్ లైట్లు

58చూసినవారు
జాతీయ రహదారిపై వెలగని జిఎంఆర్ లైట్లు
కట్టంగూరు మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి NH 65 కి సంబంధించిన జిఎంఆర్ లైట్లు గత కొద్ది రోజులుగా వెలగడం లేదని వెలిగిన సగం లైట్లు మాత్రమే వస్తున్నాయని స్థానిక ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడంలేదని స్థానికులు బుధవారం వాపోతున్నారు ఇప్పటికైనా జిఎంఆర్ వాళ్లు స్పందించి లైట్లను మరమ్మతులు చేసి సాయంత్రం 6 గంటలకు లోపు లైట్లు వేయ్యాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్